ASBL Koncept Ambience

మార్చి 11న 'తానా' క్యూరీ పోటీలు

మార్చి 11న 'తానా' క్యూరీ పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), క్యూరీ లెర్నింగ్‌ కలిసి ఒహాయోలోని కొలంబస్‌లో మార్చి 11వ తేదీన మ్యాథ్స్‌ బౌల్‌, స్పెల్లింగ్‌ బీ పోటీలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించారు. తానా కో ఆర్డినేటర్లుగా రవి సామినేని, అశోక్‌ బాబు కొల్లా, ఈవెంట్‌ కో ఆర్డినేటర్లుగా భాస్కర రుద్రరాజు, చంద్ర రాయల, శ్రీ విఠల్‌ ప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలచుకున్నవారు ఈ లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

http://www.curielearning.com/tana/index.php

 

Tags :