ASBL Koncept Ambience

మార్చి 18న ఛార్లెట్లో 'థీమ్ తానా' పోటీలు

మార్చి 18న ఛార్లెట్లో 'థీమ్ తానా' పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఛార్లెట్‌లో మార్చి 18వ తేదీన ధీమ్‌ తానా పోటీలను నిర్వహిస్తోంది. సోలో సింగింగ్‌, గ్రూపు డ్యాన్సింగ్‌, మిస్‌ టీన్‌ తానా, మిస్‌ తానా, మిసెస్‌ తానా విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. హిందూ సెంటర్‌ ఆడిటోరియంలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్‌ ఫీజులను చెల్లించి పాల్గొనవచ్చు. ఈ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలకోసం వీరిని సంప్రదించవచ్చు.\r\n\r\n

శివశంకర్‌ పులివర్తి 618 541 6676,
దిలీప్‌ తోటకూరి 847 915 5253,
ప్రదీప్‌ చదలవాడ 980 875 1656,
రోహిత్‌ సుంకర 704 777 1115,
మల్లి వేమన 646 824 3349,
పురుషోత్తం గూడె 704 649 4440,
ఆదిత్య పరుచూరి 980 265 0519,
శ్రీధర్‌ యుఎన్‌సిసి ఐఎస్‌ఎ ప్రెసిడెంట్‌ 704 904 0780,
రూప రాజు 980 939 5602,
శ్వేత అట్లూరి 224 406 0082

 

Tags :