ASBL Koncept Ambience

కర్నూలులో 57వ రోజు కూడా కొనసాగిన తానా అన్నదానం

కర్నూలులో 57వ రోజు కూడా కొనసాగిన తానా అన్నదానం

కర్నూలులో తానా కార్యదర్శ రవి పొట్లూరి ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ క్యాంటీన్‍, సాయి ఎంటర్‍ప్రైజెస్‍ సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్విరామంగా జరుగుతోంది. 57వ రోజు కూడా ఎంతోమంది నిరుపేదలకు భోజనప్యాకెట్లను పంచి పెట్టారు. వలస కార్మికులకు కూడా భోజన ప్యాకెట్లను అందించారు. ఎంతోమందికి అన్నదానం చేస్తున్న తానా కార్యదర్శి రవిపొట్లూరి సేవలను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్‍తోపాటు పలువురు వలంటీర్లు పాల్గొన్నారు. 

Tags :