ASBL Koncept Ambience

తానా పితృదినోత్సవం...వృద్ధులకు అన్నదానం

తానా పితృదినోత్సవం...వృద్ధులకు అన్నదానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో పితృదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్టాలల్లో ఉన్న వృద్ధ ఆశ్రమాల్లో సహాయం కార్యక్రమాలను నిర్వహించింది. వివిధ చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్ర బహుకరణ కార్యక్రమాలు చేసింది. అన్నం ఫౌండేషన్‍ వారికి తానా ఫౌండేషన్‍ ద్వారా 75 వేల రూపాయల విలువగల బిల్డింగ్‍ సామాగ్రి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సమన్వయకర్తలకు, దాతలకు తానా నాయకులు ధన్యవాదాలు చెప్పారు.

Tags :