ASBL Koncept Ambience

జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన తానా

జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన తానా

కోవిడ్‍19 సంక్షోభ వేళలో తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో విజయవాడలో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను తానా పంపిణీ చేసింది. విజయవాడ ప్రెస్‍క్లబ్‍లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నారు. గోపాలకృష్ణ శీలమనేని, రామ్‍చౌదరి ఉప్పుటూరి, రమాకాంత్‍ కోయ, సత్యనారాయణ మన్నె, అనిల్‍ ఉప్పలపాటి, వంశీ నాగళ్ళ, సుధాకర్‍ కాట్రగడ్డ, నిరంజన్‍ శృంగవరపు, రవి వడ్లమూడి, కిరణ్‍ ఎద్దల, రాజా కసుకుర్తి, శ్రీనివాస్‍ నాదెళ్ళ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :