ASBL Koncept Ambience

గుంటూరు జిల్లా పల్లపాడులో తానా మాస్క్ లు పంపిణీ

గుంటూరు జిల్లా పల్లపాడులో తానా మాస్క్ లు పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని పల్లపాడులో కరోనా నుంచి రక్షణకోసం మాస్క్ లు, శానిటైజర్‍లను, సోపులను పంపిణీ చేశారు. సురేష్‍ మానుకొండ, సతీష్‍ కాకాని వారి మిత్రులు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు.

 

Tags :