ASBL Koncept Ambience

తానా ఎన్నికల్లో నామినేషన్ ల ఉపసంహరణ గడువు పెంపు

తానా ఎన్నికల్లో నామినేషన్ ల ఉపసంహరణ గడువు పెంపు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో రెండు వర్గాలు పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఎన్నికలు చాలామందికి ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్నికల కమిటీ నిర్ణయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. తాజాగా కొంత మంది సభ్యుల విజ్ఞప్తి మేరకు తానా నామినేషన్ల ఉపసంహరణ గడువును మార్చి 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ప్రకటించారు. ఈ నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. 

 

Tags :