ASBL Koncept Ambience

వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తానా ఎక్సలెన్స్ అవార్డులు

వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తానా ఎక్సలెన్స్ అవార్డులు

తానా 23వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఈ వేడులకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డులను అందించడం జరిగింది. పలు రంగాల్లో ఎనలేని సేవ చేసిన తెలుగు వారికి ఈ అవార్డులు అందించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేయడం జరిగింది.

డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ - మెడిసిన్, కమ్యూనిటీ సేవలు
డాక్టర్ వేమూరి మూర్తి - వైద్యరంగం
దీప్తి స్మిత్ - లా అండ్ కమ్యూనిటీ సేవలు
మాలినీ పులి - కమ్యూనిటీ సర్వీసెస్
డాక్టర్ వెంకటేశ్వర్ రావు కాటా - తానా సేవలు
డాక్టర్ హెచ్. రాయుడు కోకా - మెడిసిన్, కమ్యూనిటీ సేవలు
డాక్టర్ శంకర్ ముసునూరి - ఆంత్రప్రెన్యూర్‌షిప్
శ్రీనివాస్ వేములపల్లి - కమ్యూనిటీ సేవలు
పాటిబండ శర్మ - కమ్యూనిటీ సేవలు
ప్రొఫెసర్ సత్య కూనపులి - సైన్స్


Click here for Photogallery

 

 

 

Tags :