ASBL Koncept Ambience

జాక్సన్ లో తానా అన్నదానం

జాక్సన్ లో తానా అన్నదానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో తానా కేర్స్ తరపున మిసిసిపి రాష్ట్రంలో ఉన్న తానా నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాక్సన్‍లోని దాదాపు 350 మంది గూడులేని నిరుపేదలకు వారు ఆహారాన్ని పంచి పెట్టారు. తానా యూత్‍ కో చైర్‍ శశాంక్‍ యార్లగడ్డ ఆధ్వర్యంలో యువవలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటరమణ యార్లగడ్డ దీనికి సహకారం అందించారు. విజయవంతంగా ఫుడ్‍ డ్రైవ్‍ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక తానా నాయకులను అధ్యక్షుడు జే తాళ్ళూరి తదితరులు అభినందించారు.

Click here for Photogallery

 

Tags :