ASBL Koncept Ambience

తానా ఆధ్వర్యంలో హైదరాబాద్‍లో మాస్క్ ల పంపిణీ

తానా ఆధ్వర్యంలో హైదరాబాద్‍లో  మాస్క్ ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో కరోనా వైరస్‍ వ్యాపించకుండా హైదరాబాద్‍లో మాస్క్ ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, ఇతరులకు ఈ మాస్క్ లను పంపిణీ చేశారు. మామూలు బట్టలులాగా ఈ మాస్క్ లను కూడా ఉతికి మళ్ళీ మళ్ళీ వాడవచ్చని తానా ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని చోట్ల కూడా ఈ మాస్క్ లను పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.

Click here for Photogallery

 

Tags :