ASBL Koncept Ambience

చికాగోలో తానా సభల ప్రచారం

చికాగోలో తానా సభల ప్రచారం

వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్న 22వ తానా ద్వైవార్షిక మహాసభల నిర్వహణ నిధుల సేకరణ కార్యక్రమాన్ని చికాగోలోని తబలా రెస్టారెంట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు, సభల చైర్మన్‌ డా.కొడాలి నరేన్‌, నిధుల సేకరణ కమిటీ సమన్వయకర్త మందలపు రవి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధులు కష్ణమోహనరావు, హేమా కానూరు, చనుమోలు వినోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :