ASBL Koncept Ambience

పోలీస్‍ సిబ్బందికి డిన్నర్ ఇచ్చిన తానా అట్లాంటా టీమ్

పోలీస్‍ సిబ్బందికి డిన్నర్ ఇచ్చిన తానా అట్లాంటా టీమ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అట్లాంటా టీమ్‍ ఆధ్వర్యంలో కోవిడ్‍ 19 వైరస్‍ రోగులపై స్వస్థత చేకూర్చడంలోనూ, సహాయపడంలో కృషి చేస్తున్న ఫ్రంట్‍ లైన్‍ సిబ్బందిని, పోలీస్‍ సిబ్బందిని అభినందిస్తూ తానా నాయకులు పలువురు దులుత్‍లో ఉన్న పోలీస్‍ సిబ్బందికి డిన్నర్‍ ఇచ్చారు. తానా ఎగ్జిక్యూటివ్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ అంజయ్య  చౌదరి లావు ఆధ్వర్యంలో మురళీ బొడ్డు, వినయ్‍ మద్దినేని, శ్రీని లావు, సుధాకర్‍ బాబు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.

 

Tags :