ASBL Koncept Ambience

వెస్ట్ వైట్ లాండ్ టౌన్‍షిప్‍లో ఇఎంఎస్ సిబ్బందికి తానా లంచ్ ప్యాకెట్ల పంపిణీ

వెస్ట్ వైట్ లాండ్ టౌన్‍షిప్‍లో ఇఎంఎస్ సిబ్బందికి తానా లంచ్ ప్యాకెట్ల పంపిణీ

ఫిలడెల్ఫియాలోని చెస్టర్‍ కౌంటీ వైట్‍లాండ్‍ టౌన్‍షిప్‍లో ఉన్న ఎమర్జెన్సీ మెడికల్‍ సర్వీసెస్‍ (ఇఎంఎస్‍) సిబ్బందికి తానా ఫిలడెల్ఫియా టీమ్‍ లంచ్‍ను పంపిణీ చేసింది. కోవిడ్‍ 19 పేషంట్లకు వారు చేస్తున్న సేవలను అభినందిస్తూ తానా నాయకులు ప్రశంసా పూర్వకంగా ఈ లంచ్‍ను వారికి ఏర్పాటు చేశారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి, తానా మిడ్‍అట్లాంటిక్‍ రీజినల్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ సతీష్‍ చుండ్రు ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియా తానా నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు నలజుల, సునీల్‍, సాయి జరుగుల తదితరులు పాల్గొన్నారు.

 

Tags :