ASBL Koncept Ambience

ఖమ్మంలో 'తానా' కార్యక్రమాల వివరాలు

ఖమ్మంలో 'తానా' కార్యక్రమాల వివరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఖమ్మంలో 29వ తేదీన జరిగే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అని ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ జే తాళ్ళూరి తెలిపారు.  ఉదయం 7 కు సైకిల్‌ రేసింగ్‌ జరుగుతుంది. ఇందులో దాదాపు 300 మంది పాల్గొంటున్నారు. రేస్ లో గెలిచినా మొదటి ముగ్గురికి ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంతో పాటుగా డాన్స్ లు, డీజే, యోగ, గేమ్స్, హెల్త్ క్యాంపు లు, చిరుధాన్యాలతో చేసిన ఫలహారాలు ఇంకా మొదలగు కార్యక్రమాలు ఉన్నాయి.  తానా ఖమ్మం మేళా జరుగుతుంది. మధ్యాహ్నం 12 వరకు కార్యక్రమాలు ఉంటాయి..

 

 

Tags :