కోవిడ్ 19పై తానా వెబ్ సెమినార్ మార్చి 24న
అమెరికాను, ఇతర దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్ 19 వైరస్‍పై తగిన సమాచారాన్ని అందించేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోవిడ్ 19 వెబ్ సదస్సును ఏర్పాటు చేసింది. మార్చి 24వ తేదీ ఉదయం 7 నుంచి 8.30 వరకు ఈ సెమినార్ జరుగుతుంది. నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన డాక్టర్ మానస వెలగపూడి, ఎండి ఈ వైరస్‍కు సంబంధించిన విషయాలను తెలియజేస్తారు. ఈ సెమినార్‍కు సంబంధించిన వివరాల కోసం రాజా కసుకుర్తి (201) 270 8648, సుమంత్ రామిసెట్టి (917) 399 0459, రేఖ ఉప్పలూరి (703) 340 0873, ప్రవీణ్ రెడ్డి (917) 656 4607లో సంప్రదించవచ్చు. ఈ సెమినార్‍కు సంబంధించిన లింక్ ఇక్కడ ఇచ్చాము.
Registration Link: https://signup.com/go/FWXPBqH
Date & Time: Tuesday March 24th from 7 pm to 8:30 PM EST
We will be connecting via WEBEX
Meeting Link:
https://tana.webex.com/tana/j.php…
Join by phone:
United States Toll: 1-408-418-9388
Access code: 799 859 051