ASBL Koncept Ambience

మంత్రి గంగుల కమలాకర్ కు తానా ఆహ్వానం

మంత్రి గంగుల కమలాకర్ కు తానా ఆహ్వానం

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ( తానా) పెన్సిల్వేనియాలో జులైలో నిర్వహించే 23వ మహాసభలకు ముఖ్యఅతిథిగా రావాలని తెలంగాణ రాష్ట్ర  బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు తానా ప్రతినిధి బృందం ఆయన్ను కలిసింది.

 

 

Tags :