ASBL Koncept Ambience

సెయింట్ లూయిస్ లో తానా నాయకులు...

సెయింట్ లూయిస్ లో తానా నాయకులు...

సెయింట్‌లూయిస్‌లో 21వ తానా మహాసభల సందడి ప్రారంభమైంది. అమెరికా నలుమూలల నుంచి నాయకులు తరలిరావడం ప్రారంభించారు. సభలు నిర్వహిస్తున్న అమెరికా కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద తానా నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధ్యక్షులు జంపాల చౌదరి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, తాళ్ళూరి జయశేఖర్‌, ప్రసాద్‌ నల్లూరి, జయరామ్‌ కోమటి తదితరులు సెయింట్‌లూయిస్‌ వచ్చారు.

 

Tags :