ASBL Koncept Ambience

యార్లగడ్డకు తానా జీవిత సాఫల్య పురస్కారం

యార్లగడ్డకు తానా జీవిత సాఫల్య పురస్కారం

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు తానా ప్రకటించింది. ఈ నెల 26-28 తేదీల్లో అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో జరిగే తానా సభల్లో ఈ పురస్కారాన్ని అందజేస్తామని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు. తెలుగు,  హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న యార్లగడ్డ అనువాదంలో సాహిత్య అవార్డు అందుకున్నారు. తానా అవార్డుకు ఎంపికైన యార్లగడ్డకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

 

Tags :