TANA అమెరికా ఆధ్వర్యంలో 'మూడు తరాల సాహిత్య సమ్మేళనం'
NTR భవనంలో 30-12-2018 ఉదయం 10 గంటలకు జరుగనుంది.
ఈ కార్యక్రమంలో మూడుతరాల సాహిత్య కారులు పాల్గొంటున్నారు. ప్రముఖులు రాసిన వివిధ ప్రక్రియల 10 పుస్తకావిష్కరణలు జగనున్నాయి.
15 సాహితీ సంస్థల అధ్యక్షులు - ప్రధానకార్యదర్శులు, 15 మంది తెలుగు అధ్యాపకులు మరియు 25 మంది కవులు పాల్గొంటున్నారు.
డా.. తిరునగరి (భారత భాషాభూషణ్ ) మూడుతరాల సాహిత్యంలో ''పద్యం - శతకం''
ఎల్.బి శ్రీరామ్.. మూడుతరాల సాహిత్యంలో ''సినిమా సాహిత్యం''
డా.. పెద్దింటి అశోక్ కుమార్ మూడుతరాల సాహిత్యంలో ''తెలుగు కథ''
డా.. శరతజ్యోత్స్నారాణి మూడుతరాల సాహిత్యంలో ''రచయిత్రులు -కవయిత్రులు''
బోలుగద్దె అనిల్ కుమార్ మూడుతరాల కవిత్వంలో అంతర్గత సూత్రం..
Tags :