ASBL Koncept Ambience

క్లీవ్‌లాండ్‌లో సతీష్ వేమనతో మీట్ అండ్ గ్రీట్

క్లీవ్‌లాండ్‌లో సతీష్ వేమనతో మీట్ అండ్ గ్రీట్

వాషింగ్టన్‌డీసిలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలను పురస్కరించుకుని క్లీవ్‌లాండ్‌లో జరిగిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా మహాసభలకు జరుగుతున్న ఏర్పాట్లు, ప్రణాళికలను సతీష్‌ వేమన అందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో తానా అభిమానులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

 

Tags :