ASBL Koncept Ambience

ఆంధ్రజ్యోతి చైర్మన్‍ వేమూరికి తానా ఆహ్వానం

ఆంధ్రజ్యోతి చైర్మన్‍ వేమూరికి తానా ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్‍ సెంటర్‍లో జరగనున్నాయి. ఈ మహాసభలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్‍ రవి పొట్లూరి, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‍ వంశీ కోట ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రజ్యోతి చైర్మన్‍ వేమూరి రాధకృష్ణను తానా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. 

 

 

Tags :