ASBL Koncept Ambience

‘నటసింహం’ బాలకృష్ణ చేతుల మీదుగా తానా మెరిటోరియస్ అవార్డులు

‘నటసింహం’ బాలకృష్ణ చేతుల మీదుగా తానా మెరిటోరియస్ అవార్డులు

తానా 23వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఈ వేడులకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మెరిటోరియస్ అవార్డులను అందించడం జరిగింది. ‘నటసింహం’ బాలకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేయడం జరిగింది.

బాబ్జీ రావు యలమంచిలి - కమ్యూనిటీ సేవలు
డాక్టర్ కృష్ణం రాజు వేగేశ్న- ఆంత్రప్రెన్యూర్‌షిప్
వంశీ కొర్ర - ఆంత్రప్రెన్యూర్‌షిప్
శైలజ అడ్లూరి - మహిళా సాధికారత
మల్లిక మద్దూరి - కళలు (ఆర్ట్స్)
వెంకటేశ్వర చిన్ని - కమ్యూనిటీ సర్వీసెస్
నాగేశ్వర రావు మన్నె - తెలుగు భాష ప్రచారం
డాక్టర్ బెల్లంకొండ కిషోర్ - సైన్స్
మాధవి సోలేటి - ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్
శశికాంత్ వల్లెం - అగ్రికల్చర్ ఆంత్రప్రెన్యూర్‌షిప్


Click here for Photogallery

 

 

 

Tags :