తానా ఏకగ్రీవ కార్యవర్గం ఇదే...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కొత్త కార్యవర్గం 2023-25 సంవత్సరానికిగాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తానా బోర్డు సభ్యులు(2023-27)గా రమాకాంత్ కోయ, రవి పొట్లూరి, సతీష్ వేమూరి ఎన్నికయ్యారు. డోనర్ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
తానా ఫౌండేషన్ ట్రస్టీలుగా 2023-27 సంవత్సరానికిగాను భక్త వి భల్లా, శ్రీధర్ కుమార్ కొమ్మాలపాటి, శ్రీనివాస్ కూకట్ల, సతీష్ మేక, శ్రీనివాస్ ఎండూరి ఎన్నికయ్యారు. డోనర్ ట్రస్టీలుగా సురేష్ పుట్టగుంట, రవి సామినేని ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా 2023`25 సంవత్సరానిగాను ఈ కింది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా నిరంజన్ శృంగవరపు (గతంలోనే ఎన్నికయ్యారు), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నరేన్ కొడాలి, సెక్రటరీగా అశోక్ బాబు కొల్లా, ట్రెజరర్‌గా వెంకట (రాజా) కసుకుర్తి, జాయింట్ సెక్రటరీగా శిరీష తూనుగుంట్ల, జాయింట్ ట్రెజరర్‌గా సునీల్ పంట్ర, కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్‌గా లోకేష్ కొణిదెల, కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్‌గా వంశీ వాసిరెడ్డి, కౌన్సిలల్ ఎట్ లార్జ్ గా రజనీకాంత్ కాకర్ల, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్‌గా టాగూర్ మల్లినేని, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్‌గా నాగమల్లేశ్వరరావు పంచుమర్తి, ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్‌గా మాధురి డి ఎల్లూరి ఎన్నికయ్యారు.
రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్‌గా రాజేష్ యార్లగడ్డ (అప్పలాచియాన్), సత్యవర్థన్ సూరపనేని (క్యాపిటల్), పరమేష్ దేవినేని (డిఎఫ్‌డబ్ల్యు), భాస్కర మలినేని (మిడ్ అట్లాంటిక్), శ్రీహర్ష గరికపాటి (మిడ్ వెస్ట్), కృష్ణ ప్రసాద్ సొంపల్లి (న్యూ ఇంగ్లాండ్), రామకృష్ణ వాసిరెడ్డి (న్యూజెర్సి), కృష్ణ దీపిక సమ్మెట (న్యూయార్క్), విష్ణు వి జంపాల (నార్త్), శ్రీమాన్ ఎన్. యార్లగడ్డ (నార్త్ సెంట్రల్), శ్రీనివాస్ అబ్బూరి (నార్త్ వెస్ట్), వెంకట్ అడుసుమిల్లి (నార్తర్న్ కాలిఫోర్నియా), శివలింగ ప్రసాద్ చావ(ఒహాయో వ్యాలీ), శేఖర్ కొల్లా (రాకీ మౌంటెన్), ఇమేష్ చంద్ర గుప్తా (సౌత్ సెంట్రల్), మధుకర బి. యార్లగడ్డ (సౌత్ ఈస్ట్), సురేష్ మల్లిన (సదరన్ కాలిఫోర్నియా), లీలా కృష్ణ సుమంత్ పుసులూరి (సౌత్ వెస్ట్).