ASBL Koncept Ambience

ఫిలడెల్ఫియాలో మేడసాని ప్రవచనం 24న

ఫిలడెల్ఫియాలో మేడసాని ప్రవచనం 24న

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మహా సహస్రావధాని, సరస్వతీ పుత్రులైన మేడసాని మోహన్‌ ప్రవచన కార్యక్రమాన్ని ఆగస్టు 24వ తేదీన ఏర్పాటు చేశారు. సంస్కృతాంధ్ర సాహిత్యంలో హాస్యం-చమత్కారం అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. చెస్టర్‌ స్ప్రింగ్స్‌లోని బయర్స్‌ స్టేషన్‌క్లబ్‌ హౌస్‌ లో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని తానా కార్యదర్శి రవి పొట్లూరి కోరారు.

Tags :