ASBL Koncept Ambience

తానా అట్లాంటా టీమ్ సేవా కార్యక్రమాలు

తానా అట్లాంటా టీమ్ సేవా కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అట్లాంటా టీమ్‍ ఆధ్వర్యంలో కోవిడ్‍ 19 పేషంట్లకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలుపుతూ వారిని తగురీతిలో సత్కరించాలన్న ఉద్దేశ్యంతో డిన్నర్‍ ఏర్పాట్లను చేసింది. నార్త్ సైడ్‍ హాస్పిటల్‍లో ఉన్న సిబ్బందికి అట్లాంటా టీమ్‍ డిన్నర్‍ ఇచ్చింది. జార్జియాలో అతి పెద్దదైన హాస్పిటల్‍గా పేరు పొందిన నార్త్సైడ్‍ వైద్య సిబ్బంది సేవలను ఈ సందర్భంగా తానా టీమ్‍ ప్రశంసించింది. తానా ప్రెసిడెంట్‍ ఎలక్ట్ అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నగేష్‍ దొడ్డాక, వినయ్‍ మద్దినేని, శ్రీనిలావు, శ్రీరామ్‍ రొయ్యల, అనిల్‍ యలమంచిలి తదితరులు విజయవంతం చేశారు.

 

Tags :