ASBL Koncept Ambience

ఫిలడెల్ఫియాలో తానా శతకపద్యార్చన

ఫిలడెల్ఫియాలో తానా శతకపద్యార్చన

ఫిలడెల్ఫియాలోని ఎక్స్‌టన్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కవి చిగురుమళ్ళ శ్రీనివాస్‌ సంయుక్త నిర్వహణలో జనవరి 6 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ''అమ్మ నాన్న గురువు-శతక పద్యార్చన'' కార్యక్రమంలో  పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చిగురమళ్ళ శ్రీనివాస్‌ రాసిన అమ్మ నాన్న గురువు పద్యాలను చదివారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు, తానా ప్రతినిధులు  పాల్గొన్నారు.

Tags :