ASBL Koncept Ambience

తానా సౌత్ కాలిఫోర్నియా టీమ్ వితరణ

తానా సౌత్ కాలిఫోర్నియా టీమ్ వితరణ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సౌత్‍ కాలిఫోర్నియా టీమ్‍ ఆధ్వర్యంలో కోవిడ్‍ 19 సహాయ కార్యక్రమాల్లో భాగంగా 50 మంది విద్యార్థులకు సహాయం అందించారు. సురేష్‍ ఐనంపూడి సహాయంతో విద్యార్థులకు గ్రాసరీస్‍ను, పికెల్స్ ను ఇచ్చారు. శ్రీధర్‍ సాతులూరి, వినోద్‍ బూరుగుపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి సౌత్‍ కాలిఫోర్నియా టీమ్‍ను అభినందించారు.

 

Tags :