ASBL Koncept Ambience

ఖమ్మంలో భారీ స్థాయిలో తానా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు.. 

ఖమ్మంలో భారీ స్థాయిలో తానా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు.. 

తానా చైతన్య స్రవంతిలో భాగంగా ఖమ్మంలో బత్తిన ప్రకాష్ సారధ్యంలో భారీ ఎత్తున తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు 250 మంది కళాకారులు నాలుగు గంటల పాటు ప్రదర్శనలు ఇచ్చి ఆహుతులను ఆకట్టుకున్నారు అంతకుముందు ఉదయం తానా నేత ఖమ్మం కు చెందిన ప్రవాస ప్రముఖుడు మందడుగు రవి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

 

Click here for Photogallery

 

 

Tags :