ASBL Koncept Ambience

టాటా మెగా కన్వెన్షన్‍కు రండి...హరీష్‍ను ఆహ్వానించిన టాటా నాయకులు

టాటా మెగా కన్వెన్షన్‍కు రండి...హరీష్‍ను ఆహ్వానించిన టాటా నాయకులు

న్యూజెర్సిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) మే 22 నుంచి 24వ తేదీ వరకు న్యూజెర్సిలోని న్యూజెర్సి కన్వెన్షన్‍, ఎక్స్పోజిషన్‍ సెంటర్‍లో నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‍కు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‍రావును ఆహ్వానించిన టాటా నాయకులు. టాటా అధ్యక్షుడు భరత్‍ మాదాడి, ఎగ్జిక్యూటివ్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ వంశీరెడ్డి కలిసి ఈ వేడుకకు రావాల్సిందిగా హరీష్‍రావును కోరారు. ఈ సందర్భంగా టాటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను నాయకులు హరీష్‍రావుకు వివరించారు. ఎన్నారైలు తెలంగాణకు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా హరీష్‍ రావు ప్రశంసించారు.

 

 

Tags :