టీడీపీ ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఖారారు
తెలుగుదేశం పార్టీకి తరపున లోక్‌సభ ఎన్నికలకు పోటీచేసే 25 మంది అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం- అశోక గజపతిరాజు, అరకు-కిశోర్ చంద్రదేవ్, విశాఖపట్నం- ఎం.భరత్, అనకాపల్లి-ఆడారి ఆనంద్, కాకినాడ-చలమలశెట్టి సునీల్, అమలాపురం-గంటి హరీశ్‌మాధుర్, రాజమహేంద్రవరం- మాగంటి రూప, నరసాపురం-శివరామరాజు, ఏలూరు- మాగంటి బాబు, మచిలీపట్నం- కొణకళ్ల నారాయణరావు, విజయవాడ-కేశినేని శ్రీనివాస్(నాని), గుంటూరు- గల్లా జయదేవ్, నరసరావుపేట-రాయపాటి సాంబశివరావు, బాపట్ల(ఎస్సీ)- శ్రీరాం మాల్యాద్రి, ఒంగోలు-శిద్దా రాఘవరావు, నెల్లూరు- బీద మస్తాన్‌రావు, తిరుపతి-పనబాక లక్ష్మి, చిత్తూరు-ఎన్.శివప్రసాద్, కడప-సీహెచ్ ఆదినారాయణరెడ్డి, రాజంపేట- డి.సత్యప్రభ, కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, నంద్యాల- మాండ్ర శివానంద్‌రెడ్డి, అనంతపురం- జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, హిందూపురం -నిమ్మల కిష్టప్ప.