ASBL Koncept Ambience

రెడ్ బికినీలో తెలుగ‌మ్మాయి

రెడ్ బికినీలో తెలుగ‌మ్మాయి

టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న తేజ‌స్వి మ‌దివాడ(tejaswi madivada) ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా తేజ‌స్వి రెడ్ క‌ల‌ర్ బికినీలో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. కూల్ స‌న్ గ్లాసెస్ పెట్టుకుని క్లాసీ లుక్‌తో స్మార్ట్ గా పోజులిచ్చిన తేజ‌స్వి అందాల‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.
 

 

Tags :