ASBL Koncept Ambience

షాంఘైలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

షాంఘైలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

షాంఘై తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చైనాలోని షాంఘైలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో షాంఘైలో భారత కాన్సుల్‌ జనరల్‌ అనిల్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, తినుబండారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంస్థ నిర్వహించిన కబడ్డీ, ముగ్గుల పోటీల్లో తెలుగు ప్రజలతో పాటు చైనీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

 

Tags :