ASBL Koncept Ambience

స్కిన్ షో తో ఎట్రాక్ట్ చేస్తున్న కంత్రి హీరోయిన్

స్కిన్ షో తో ఎట్రాక్ట్ చేస్తున్న కంత్రి హీరోయిన్

టాలీవుడ్ లో కంత్రి సినిమా చేసిన త‌నీషా ముఖ‌ర్జీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇక్కడ క‌నిపించింది లేదు. కానీ నార్త్ లో మాత్రం అమ్మ‌డి సంద‌డి కొన‌సాగుతూనే ఉంది. బిగ్ బాస్ 7 త‌ర్వాత అమ్మ‌డు ఆడియ‌న్స్ కు మ‌రింత ద‌గ్గ‌రైంది. అమ్మ‌డు కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో త‌న అందాల‌ను షేర్ చేస్తూ ఆడియ‌న్స్ కు ట‌చ్ లోనే ఉంది. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ లో క్లీవేజ్ షో తో పాటూ థైస్ అందాల‌ను ఎలివేట్ చేస్తూ దిగిన ఫోటోలు చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోవ‌డం లేదు.  
 

 

 

 

Tags :