ASBL Koncept Ambience

ఆటా మహాసభలకు టాలీవుడ్‌ కళాకారులు

ఆటా మహాసభలకు టాలీవుడ్‌ కళాకారులు

చికాగోలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు టాలీవుడ్‌ నుంచి కూడా పెద్దఎత్తున కళాకారులు తరలి వస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబుతోపాటు, సాయి ధరమ్‌ తేజ్‌. నాని, సంపూర్ణేష్‌ బాబు, హీరోయిన్‌లు  లావణ్య త్రిపాఠీ, క్రితి ఖర్బంద, ప్రణీత సుభాష్‌, రెజీనా, రాశి ఖన్నాతోపాటు దర్శకుడు ఎన్‌. శంకర్‌, వీరభద్రం చౌదరి, విఎన్‌ ఆదిత్య తదితరులు వస్తున్నారు.లాస్య, అనసూయ, రష్మి యాంకరింగ్‌ కూడా ప్రత్యేకతను తెచ్చిపెడుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. 

 

Tags :