Tridha Choudhary: మిర్రర్ సెల్ఫీలో అందాలను బంధించిన త్రిధా
సూర్య వర్సెస్ సూర్య(Surya vs Surya) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బెంగాలీ భామ త్రిధా చౌదరి(Tridha Choudhary). ఆ సినిమా తర్వాత తెలుగులో మరో రెండు సినిమాలు చేసిన త్రిధా గత నాలుగేళ్లుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించింది లేదు. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అప్డేట్స్‌ను అందిస్తూ అమ్మడు టాలీవుడ్ ఆడియన్స్‌కు టచ్ లోనే ఉంది. తాజాగా త్రిధా ఎల్లో కలర్ ఇన్నర్‌వేర్, బ్లాక్ కలర్ ప్యాంట్ లో మిర్రర్ సెల్ఫీలో తన అందాలన్నింటినీ బంధించి ఆ ఫోటోను షేర్ చేయగా, నెటిజన్లు ఆ ఫోటోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
Tags :