ASBL Koncept Ambience

బికినీలో ర‌చ్చ లేపుతున్న యానిమ‌ల్ బ్యూటీ

బికినీలో ర‌చ్చ లేపుతున్న యానిమ‌ల్ బ్యూటీ

యానిమ‌ల్ సినిమాలో కాసేపే క‌నిపించినా త్రిప్తి దిమ్రి అంద‌రికీ బాగా గుర్తుండిపోయింది. త‌న అందం, అభిన‌యంతో కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసిన త్రిప్తి వ‌రుస ఫోటోషూట్ లతో ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ద‌క్కించుకుంటోంది. ప్ర‌స్తుతం వెకేష‌న్ లో ఉన్న త్రిప్తి బికినీ ఫోటోల‌ను షేర్ చేసింది. బ్లాక్, నియాన్ గ్రీన్ క‌ల‌ర్ బికినీల్లో క‌నిపించి యూత్‌కు పిచ్చెక్కిస్తోంది. త్రిప్తి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

 

Tags :