ASBL Koncept Ambience

హ్యాపీ బర్త్‌ డే మోదీ...ట్రంప్‌

హ్యాపీ బర్త్‌ డే మోదీ...ట్రంప్‌

హ్యూస్టన్‌లో జరిగిన  హౌడీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగిస్తూ,  ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్‌ 17వ తేదీన మోదీ 69వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో ట్రంప్‌ మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు ప్రసంగించేందుకు ఉపయోగించిన బల్లపై అధ్యక్షుడి ముద్రకు (ప్రెసిడెన్షియల్‌ సీల్‌) బదులు ఇరుదేశాల జెండాలతో కూడి చిత్రాన్ని ఉంచడం విశేషం.

Tags :