ASBL Koncept Ambience

గుజరాతీ వంటకాలను టేస్ట్ చేయని ట్రంప్‍!

గుజరాతీ వంటకాలను టేస్ట్ చేయని ట్రంప్‍!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కోసం సబర్మతీ ఆశ్రమంలో ఘుమఘుమలాడే గుజరాతీ వంటకాలను ఎన్నింటినో సిద్ధం చేసినా కనీసం వాటిని ముట్టుకొనైనా లేదు. ముఖ్యంగా గుజరాతీ వంటకాల్లో ప్రసిద్దమైన ఖమన్‍ను హైటీలో భాగంగా సిద్ధం చేశారు. దాదాపు 15 నిమిషాలపాటు సబర్మతీ ఆశ్రమంలోనే ట్రంప్‍, ఆయన భార్య మెలానియా గడిపారు. ఖమన్‍తో పాటు కార్న్ సమోసా, యాపిల్‍ ముక్కలు, అనేక రకాల తేనీటిని కూడా ట్రంప్‍ దంపతుల కోసం తయారు చేశామని ట్రస్టీ కార్తికేయ సారాభాయి తెలిపారు.

 

Tags :