ASBL Koncept Ambience

స్విమ్ డ్రెస్‌లో ఉర్ఫీ అందాల ఆర‌బోత‌

స్విమ్ డ్రెస్‌లో ఉర్ఫీ అందాల ఆర‌బోత‌

బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌రైన ఉర్ఫీ ఫోటోలు ఎప్పుడూ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో స్పెష‌ల్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న ఉర్ఫీ తాజాగా మూడు ముక్క‌ల బ్లూ క‌ల‌ర్ స్విమ్ డ్రెస్ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి బ‌య‌ట‌కు వ‌స్తూ ఓ రేంజ్ లో స్కిన్ షో చేసింది. ఉర్ఫీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

 

 

Tags :