ASBL Koncept Ambience

నిరంజన్ కు మరోమారు సవాల్ విసిరిన విద్యాగారపాటి

నిరంజన్ కు మరోమారు సవాల్ విసిరిన విద్యాగారపాటి

తానా ఎన్నికల చివరి నిముషంలో కూడా ఛాలెంజ్‍ వీడియోలు వైరల్‍ అవుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో డోనర్స్ కోటా నుంచి పోటీ చేస్తున్న విద్యాగారపాటి మరోమారు నిరంజన్‍ శృంగవరపు లక్ష డాలర్ల విరాళంపై విరుచుకుపడి తానా ఫౌండేషన్‍కు తాను ఇచ్చినట్లు నిరూపించాలని సవాల్‍ విసిరారు. అట్ల నిరూపిస్తే తాను కూడా లక్ష డాలర్లు తానా ఫౌండేషన్‍కు విరాళంగా ఇస్తానని విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఆ సవాల్‍ వివరాల కోసం ఈ వీడియోను తిలకించండి.

Tags :