రాహుల్ కోమటి వివాహ వేడుకలకు ప్రముఖుల హాజరు
అమెరికాలో తెలుగు ప్రముఖులు, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి-కల్పన దంపతుల కుమారుడు రాహుల్ కోమటి వివాహం నవంబర్ 23వ తేదీన ఆదివారంనాడు అంగరంగ వైభవంగా జరిగింది.
శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని ద ఫెయిర్‌మాంట్ హోటలులో జరిగిన ఈ వివాహ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా దేశాల నుండి బంధువులు, స్నేహితులు, తానా నాయకులు వచ్చారు. తానా మాజీ అధ్యక్షులు నాదెళ్ళ గంగాధర్, సతీష్ వేమన, ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, కార్యదర్శి రవి పొట్లూరి, సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, సుబ్బ యంత్ర, యుగంధర్ రెడ్డి, రాజా సూరపనేని, యడ్ల హేమప్రసాద్, మూల్పూరి వెంకట్రావు, జగదీష్ ప్రభల, నరేన్ కొడాలి, రవి మందలపు, సుబ్బ కొల్లా, రామ్ చౌదరి ఉప్పుటూరి, విజయ్, సందీప్ చౌదరి, మల్లిఖార్జున్ వేమన, ఎంవిరావు, శ్రీనివాసరావు కొమ్మినేని, విద్యాగారపాటి, వినోజ్ చనుమోలు, కుమార్ నందిగామ్, విజయ్ కొమ్మినేని, ఎన్‌ఆర్‌సి నాయుడు, గోకుల్ రసరాజు, బాబు వీరపనేని, బే ఏరియా నుంచి విజయ ఆసూరి, కరుణ్ వెలిగేటి, శ్రీలు వెలిగేటి, ప్రసాద్ మంగిన, వీరు ఉప్పల, హరి చికోటి, యశ్వంత్ కుదరవల్లి, శ్రీదేవి పసుపులేటి, శిరీష బత్తుల, హరి గక్కని, ఇండియా నుంచి యార్లగడ్ల లక్ష్మీప్రసాద్, గరికపాటి మోహన్‌రావు, గాంధేయవాది ప్రసాద్ గొల్లనపల్లి, ప్రసాద్ గారపాటి, తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు, జయనారాయణ కురేటి తదితరులు ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
Click here Rahul Komati Marriage Gallery
Click here for VIPs at Rahul Komati Marriage
Click here Rahul Komati Marriage Evening Party Gallery