ASBL Koncept Ambience

YS Jagan Praja Sankalpa Yatra 83rd Day

YS Jagan Praja Sankalpa Yatra 83rd Day

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం దుండిగం వద్ద కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర లో చిన్నారులను మహిళలను వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తున్నజగన్. ఈతనపల్లి క్రాస్ మునుగోడు పాలు గ్రామాలలో కొనసాగుతున్న వైఎస్ జగన్  ప్రజా సంకల్ప యాత్ర దారి మధ్యలో వృద్ధులను చిన్నారులను  గొర్రెల కాపరుల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్న వ జగన్ దారి మధ్యలో ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో పాటు నడుస్తూ వస్తున్న వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy begins his 83rd day Prajasankalpa Yatra from Juvvalaguntapalli village of Atmakur constituency.

Jagan will interact with the villagers of Dundigam, Ithampadu, Manubolupadu, Lingalapadu and end today's yatra near Bodugudapadu village, Kavali Constituency.

Representatives of Jago Welfare Society, Nellore met YSRCP Chief YS Jagan Mohan Reddy on Saturday, 83rd day of Praja Sankalpa Yatra at Manubolupadu village, Kavali Constituency. 

They fondly remembered the late CM YS Rajashekar Reddy and the reforms he had implemented for the welfare of poor and the minorities. It was during YSR’s regime the Sheik section was recognised as  the Muslim BC(B) category. 

They requested Jagan to consider recognising Mughal, Sayyad and Patans in BC (B) category once YSRCP comes to power.

YS Jagan Mohan Reddy assured them that he will look after their issues and do the needful.


Click here for Photo Gallery

 

Tags :