శ్రీముఖి గ్లామర్ డోస్‌ని తట్టుకోవడం కష్టమే!

హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టి యాంకర్‌గా మారిన శ్రీముఖి ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ కాస్ట్యూమ్స్‌తో గ్లామర్ షో చేసి తన ఫాలోవర్లను రెచ్చగొడుతుంటుంది శ్రీముఖి. రీసెంట్‌గా ఈ అమ్మడు వైట్ కలర్ స్కర్ట్‌తో థైస్ ని చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. ఈ రేంజ్ గ్లామర్ డోస్‌ని తట్టుకోవడం కష్టమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags :