పోలండ్ లో దాతల తీరే వేరయా!

పోలండ్ లో దాతల తీరే వేరయా!

కరోనా వైరస్‍ కారణంగా వివిధ దేశాల్లో విధించిన లాక్‍ డౌన్‍ కారణంగా ఎంతోమంది ఇబ్బందులను పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో దాతలు స్పందించి అవసరమైన వారికి ఉదారంగా సహాయం చేస్తున్నారు. ఈ సహాయం ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటోంది. ఇండియాలో పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. కాని కొన్ని దేశాల్లో దాతలు తమ పేర్లు చెప్పకుండా దానాలను చేస్తున్నారు. పోలండ్‍లో కొంతమంది దాతలు చేస్తున్న సహాయం ఇలాగే కనిపిస్తుంది. పేదలకు అవసరమైన నిత్యావసర సామాగ్రిని ఒక్కచోట పెట్టెసి వెళ్ళిపోతున్న దాతలు.

Tags :