అమెరికాలో మంత్రి వేముల ప్రశాంత్ కు ఘన స్వాగతం

అమెరికాలో మంత్రి వేముల ప్రశాంత్ కు ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి 17వ ఆటా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అమెరికా బయలుదేరి వెళ్లారు. న్యూయార్క్‌ చేరుకున్న మంత్రికి ఆటా ప్రతినిధుల బృంధం ఘన స్వాగతం పలికింది. మంత్రి వేములకు స్వాగతం పలికిన వారిలో ఆటా ప్రతినిధులు శరత్‌ వేముల, సతీష్‌, సుబ్బరాజు తదితరులు ఉన్నారు.

 

Tags :