సాయి దత్త పీఠం లో శివ పార్వతి కళ్యాణం

సాయి దత్త పీఠం లో శివ పార్వతి కళ్యాణం

శ్రీ సాయి దత్త పీఠం లో శనివారం, 4 జూన్ తేదీ సాయత్రం అత్యంత వైభోపేతంగా జరిగిన శ్రీ శివ పార్వతి కళ్యాణం లో అనేక మంది దంపతులు పాల్గొనగా, మరెంతో మంది కమనీయం గా జరిగిన ఆ వేడుకని తిలకించారు.

సాయి దత్త పీఠం నుంచి డైరెక్టర్ లు శ్రీ వెంకట్, శ్రీ మురళి మేడిచెర్ల, దుర్గ గుడి నుంచి వచ్చిన పురోహితులను, శ్రీ సుబ్బారావు చేన్నూరి ని సత్కరించి అభినందించారు. అదే విధంగా దేవస్థానం నుంచి తెచ్చిన వుత్తరీయాలతో శ్రీ సుబ్బారావు, పురోహితులు శ్రీ కోట ప్రసాద్ లు సాయి దత్త పీఠం యాజమాన్య మెంబర్ లను సత్కరించారు.

Click here for Event Gallery

 

 

 

 

Tags :