తానా మహాసభల లోగోను ఆవిష్కరించిన మురళీమోహన్

తానా మహాసభల లోగోను ఆవిష్కరించిన మురళీమోహన్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023 జూలైలో ఫిలెడెల్ఫియాలో నిర్వహించబోయే 23వ తానా మహాసభల సన్నాహక సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు మురళీమోహన్‌ మహాసభల లోగోను ప్రొమోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు తానా అంటే చాలా ఇష్టమని తెలిపారు. దాదాపు 20 సార్లు తానా మహాసభలకు హాజరయ్యానని తెలిపారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ జూలైలో నిర్వహించబోతున్న తానా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

 

 

Tags :