తానా జాయింట్ సెక్రటరీ పదవికి వెంకట్ కోగంటి పోటీ

తానా జాయింట్ సెక్రటరీ పదవికి వెంకట్ కోగంటి పోటీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. 2021-23 సంవత్సరానికి తానా జాయింట్‌ సెక్రటరీ పదవికి పోటీ పడుతున్నట్లు వెంకట్‌ కోగంటి తెలిపారు. దశాబ్దంపైగా తానాకు సేవ చేసిన అనుభవంతో ఈ పదవికి పోటీ పడుతున్నట్లు ఆయన చెప్పారు. తానాతో తనకు దశాబ్దంపైగా అనుబంధం ఉందని, కమ్యూనిటీకి తానా ద్వారా చేసిన సేవలు అందరికీ తెలుసునని, తనను గెలిపిస్తే మరింతగా కమ్యూనిటీకి సేవలందిస్తానని వెంకట్‌ కోగంటి చెప్పారు.

https://www.facebook.com/venkat.koganti.142

 

Tags :