తానా క్యాపిటల్ రీజియన్ లో పట్టు సాధిస్తున్న నిరంజన్ వర్గం

తానా క్యాపిటల్ రీజియన్ లో పట్టు సాధిస్తున్న నిరంజన్ వర్గం

ఇప్పుడే అందిన వార్త. కాపిటల్ రీజియన్ నుంచి తానా రీజినల్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేసిన శ్రీనివాస్ కూకట్ల తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో నిరంజన్ శృంగవరపు వర్గం నుంచి పోటీచేసిన శ్రీనివాస్ ఉయ్యూరు ఎన్నిక ఏకగ్రీవం ఖాయం. ఎంతోమంది తానా పెద్దలు ఉన్న కాపిటల్ రీజియన్ లోనే నిరంజన్ శృంగవరపు వర్గం చక్రం తిప్పడం నరేన్ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Tags :