ASBL Koncept Ambience
facebook whatsapp X

వెల్‌కమ్‌ టు వాషింగ్టన్‌ ... మళ్లీ తడబడిన బైడెన్‌

వెల్‌కమ్‌ టు వాషింగ్టన్‌ ... మళ్లీ తడబడిన బైడెన్‌

ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తడబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి 79వ వార్షిక సర్వప్రతినిధి సభ సమావేశం జరిగింది. ఈ క్రమంలో బార్‌క్లే హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జో బైడెన్‌ మాట్లాడుతూ వాషింగ్టన్‌కు స్వాగతం అంటూ ఒక్క క్షణం ఆగిపోయారు. వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌ అనబోయిన వెల్‌కమ్‌ టు వాషింగ్టన్‌ అని పేర్కొన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :